August 10, 2008

ఆకలేస్తోందా?

మీరు బీజింగ్ ఒలింపిక్స్ కి వెళ్ళారా? పోనీ వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్లందరికీ అక్కడ తిండీ, తిప్పలూ ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తున్నారా? ఇదిగో మహా "సరీసృప,కీటక, జలచర మెనూ"! చైనా వెళితే గానీ ఈ పదార్థాలు దొరకవు కాబట్టి జస్ట్, చూసి ఎంజాయ్ చెయ్యండి. వీళ్ళ ఆకలి పాడుగాను, ప్రపంచంలోని ఏ ప్రాణినీ వదిలేలా లేరుగా వీళ్ళు?నాకైతే.......ఉండండి బాబూ, కడుపులో ఏదో గలాభాగా ఉంది, మళ్ళీ వస్తా!...
Lizard legs అనగా..బల్లి కాళ్ళ కబాబులు
Oysters, squids, and iguana tails.
Grilled snakes, deep fried bugs and star fish
Baby sharks, deep fried star fish, and sea archins
Turkey vutures schnitzels,sea snakes, silk worms
Assorted scorpions, and silk worms
Deep fried yellow scorpions


17 comments:

Purnima said...

Good collection!!

తప్పక నోరూరుతుంది, ఎవరో ఒకరికి ;-)

ramya said...

వ్యాక్..వ్యాక్..దయ్యాల భోజనం.

శివ బండారు said...

యాక్ .

Dr. Ram$ said...

బాబోయ్.. యివి అన్ని తినడానికా..చూడటానికేనా??
మనిషి కూడా ఒక జంతువే గా, సో యెదో ఒక రోజు మన బొమ్మలు కూడా యిలా చూసుకోవాలిసి వస్తుందేమో..దేవుడా, కలికాలం అంటే యిదేనా అయ్యా ..!!

నాగన్న said...

విదేశీయులను ఇబ్బంది పరచడం ఇష్టం లేక కుక్కలను మెన్యూ నుండి తీసేసారట!

కల said...

ఛీ యాక్.

రవి said...

గత సంవత్సరం ఇదే నెలలో కొరియాలో తిండి దొరక్క, అవేవో ఆక్టోపస్ టెంటకిల్స్ తిన్నా...గుర్తొచ్చి కడుపులో దేవింది కాస్త. మా ఇంట్లో తెలిసుంటే, గో...విందా!

విజయ క్రాంతి said...

కదిలే జీవి ఏదైనా సరే....(మనిషి తప్ప)...
:)...రెండురెల్లారు ..సినిమాలో ...చంద్రమొహన్...బెకబెక,మియావ్..భౌభౌ...అంటు అడగటం...గుర్తుకు వచ్చింది...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నాకు ఒక్కటీ తినాలనిపించటం లేదు,నోరూరించటం లేదు కాబట్టి నాకూ యాక్

మీనాక్షి said...

chi chi yak

cbrao said...

Variety post. ఇందులో ఏమి తినాలో, ఏమి తినకూడదో , జ్యోతక్క సలహా ఏమన్నా చెపుతారేమో!

కొత్త పాళీ said...

Yum Yum ..
Next vacation destination Beijing .. ting ting :)

@ Ravi - Raw octopus is an acquired taste :)

రాధిక said...

చస్ ఎదవ జన్మ.ఫొటోలు కూడా కడదాకా చూడలేకపోయాను.

Srinivas said...

ఆశ్చర్యకరమైన తిండే.

కాకపోతే మనం చైనాలో పుట్టి ఉంటే ఈపాటికి కీబోర్డు మీద చొంగలు కార్చుకుంటూ కూర్చునేవాళ్లం కదా!

చాలా ఉంది said...

ఇవికాక, కప్పలు పాములు (live) ఉంటాయి. నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకుంటే 3 నిముషాల్లో రెడీ చేసి ఇస్తారు. తినడమే!

koppara said...

nice..keep it up....

koppara said...

ss.nice

Post a Comment