May 19, 2008

ఈవిడెవరో కనుక్కోండి!

ఈ ఫొటో నిన్న నాకు మెయిల్లో వచ్చింది. బహుశా ఇప్పటికే ఈ ఫోటో మీరు చూసేసి ఉంటే సరే! ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఈ అందాల భామ ఎవరో కనుక్కోండి! ఉండేది ముంబాయే అయినా, బాలీవుడ్ భామల్లా ఎనీమియా వచ్చినట్టు కాక, బొద్దుగా ముద్దుగా ఉంది చూడండి!

5 comments:

CH Gowri Kumar said...

ఫోటో లింకు పేరులోనే జవాబు ఇచ్చేస్తే ఎట్లాగండి!!!

జ్యోతి said...

sachin tendulkar

netizen నెటిజన్ said...

బాగుంది ఈ అబ్బాయి!
ఎంత ముద్దుస్తోందో!

రానారె said...

సులభంగా తెలిసిపోయేలా ఈ బొమ్మ పేరు sachin+tendulkar.bmp అని వుంచేశారు. అలా కాకపోతే నేను పోల్చుకోలేకపోయేవాణ్ణి.

సుజాత said...

@రానారె,
అవునండి, చూసుకోలేదు. అందుకే అందరూ చప్పున కనుక్కున్నారు.

Post a Comment