ఈ పాటని, ఈ దృశ్యాన్ని చూడండి! రాజ్ గురు, సుఖ దేవ్ లతో కలిసి ఉరి కంబం ఎక్కడానికి వెళ్తూ భగత్ సింగ్ పాడే పాట. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమా లోది. ఆగస్టు పదిహేనున ఈ పాట వినడం నాకు ఇష్టమైన పని!
వీడియో ఉన్న సబ్ టైటిల్స్ గమనించండి. ఎంత ఉత్తేజపూరితంగా ఉంటాయో! గుండె లోతుల్ని తడిమి కనులు చెమరింప జేసే ఈ పాట నాకెంతో ఇష్టం!అజయ్ దేవ్ గణ్ ఈ సినిమాలో మాత్రం నచ్చుతాడు! :-))
Happy independence day!
9 comments:
Happy independence day
సుజాత గారు!
భగత్ సింగ్ ఎంత గొప్ప దేశ భక్తుడో అంత గొప్ప కవి అని కూడా తెలియజెప్పే పాట ఇది.
హృదయమున్న ఏ పౌరుడైనా, కాసేపైనా ఈ దేశానికి పునరంకితమౌదామనే ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించే పాట ఇది.
మీకు నా హృదయ పూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
happy independence day sujatha gaaru... and to all your family members.. friends... co-bloggers.. followers...
ఈ పాట అంటే నాకు ప్రాణమండీ! సినిమా చూస్తున్నపుడు ఎంతో దుఃఖం వస్తుంది.గాయకుడి గొంతులో పలికిన భావాలు చెప్పలేని ఉద్వేగాన్ని కల్గిస్తాయి.
మంచి పాట పోస్టు చేసారు...స్వాతంత్ర్యం ఎవరికొచ్చింది, ఎందుకు జరుపుకోవాలి అని ప్రశ్నలు సంధించకుండా! థాంక్యూ!
భగత్ సింగ్ ఉరి జాతీయ పోరాటంలో ఇతర నాయకులు సిగ్గుతో తలవచుకోవలసిన సన్నివేశం!
గాంధీ తల్చుకుంటే ఒక్క మాటతో భగత్ ఉరిని ఆపగలిగేవాడని అంటారు. అదే నిజమైతే గాంధీని క్షమించడం కష్టమనిపిస్తుంది!
పాట ఎంతో ఎంతో బావుందండీ! కనులు చెమర్చేలా ఉంది
చాలా ఉద్వేగభరితమైన పాట .
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
- శిరాకదంబం
భారత జాతీయోద్యమం సజీవమైనంత కాలం భగత్‌సింగ్ కూడా అమరుడే. ఇంతమంచి గీతం ఎవరైనా ఇష్టపడ్తారు. మీకు ధన్యవాదాలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
అప్పుడెప్పు డో రెహమాన్ తనకు బాగా ఇష్టమైన పాట ఇదే అని చెప్పినట్టు గుర్తు. నాకు ఈ సినిమా చాలా ఇష్టం . గుండె రగిలిపోతుంది ఈ సినిమా చూసినపుడు.
Post a Comment