తెలుగు బ్లాగర్లకు అందరికీ తెలిసి వారే ఇద్దరూనూ! కమ్మని కవితల వైదేహీ శశిధర్, ఆలోచింపజేసే కథల అడిలైడ్ శారద! (నీలాంబరి బ్లాగర్)
ప్రవాసాంధ్ర రచయిత్రుల గురించి కేవలం ఆన్ లైన్ పాఠకులే కాక బయటి పాఠకులకు కూడా కూసింత చెప్పేటందుకు మొదలు పెట్టిన ప్రయత్నంలో మొదటి భాగం వైదేహి, శారదల పరిచయం!
ఎలా ఉందో చెప్పండి!
,
8 comments:
చాలా చాలా బాగుంది..:)
అభినందనలు.
సుజాత గారూ,
హృదయపూర్వక ధన్యవాదాలు.
శారద
నేను పొద్దున్నే ఆన్లైన్ ఎడిషన్లో చూసాను. చాలా బాగుంది ఈ ఆర్టికల్. :)
సంతోషం. వారిద్దరికీనూ, పరిచయం చేసిన మీకూనూ అభినందనలు.
మీరు మళ్ళీ ప్రధాన పేపర్లలో రెగ్యులర్ గా రాస్తున్నందుకు కూడా సంతోషం.
ఇద్దరూ ఇద్దరే! మీ పరిచయం చాలా చాలా బాగుంది.. అభినందనలు..
వైదేహి గారు నా మెయిల్ కి వ్యాఖ్య పంపి ఇక్కడ ప్రచురించమని కోరారు.
సుజాతగారూ,
మీ బ్లాగ్ముఖంగా మీకు ధన్యవాదాలు.
అభినందనలు తెలిపిన సాహితీమిత్రులకు కృతజ్ఞతలు
శారద గారి కధలంటే నాకూ చాలా ఇష్టం .
వైదేహి శశిధర్
ప్రొద్దున్నే పేపర్ లో ఈ వార్త చూసి, ఈనాడు వాళ్ళు అంతర్జాలంలో కూడా తొంగి చూస్తున్నారు ఫర్లేదే అనుకున్నా ;)
చివరలో చూశా వ్రాసింది మీరు అని.. ఇక్కడ నా ఉద్దేశ్యం మిమ్మల్ని తక్కువ చేయడం కాదు[I hope u understand it]..
వారిని పరిచయం చేసినందుకు మీకు, వారికీను అభినందనలు..
Post a Comment