December 2, 2009
ఆలిండియా రేడియో ఆర్కైవ్స్ సీడీలు
పుస్తకాలు మరియు స్నేహితురాళ్ళూ అంటూ హుషారుగా మొదలై జోరుగా పరుగులెడుతోన్న యూత్ ఫుల్ బ్లాగులో ఈ మధ్య ఏమీ రాయడం లేదని నిన్న మా సత్యాన్వేషి ఫోన్ చేసి ఖోపం పడ్డాడు నా పైన!
అందుకే ఆ మధ్య ఆలిండియా రేడియో స్టేషన్లో నాకు దొరికిన ఆర్కైవుల సీడీల గురించి చిన్న టపా ఒకటి అందరితో పంచుకున్నాను. మీక్కూడా ఆ సీడీల గురించి చదవాలని, స్వంతం చేసుకోవాలని ఉంటే...చూడండి ఇక్కడ...!.
10 comments:
సత్యాన్వేషికి కోపమా? ఇదేదో ఎనిమిదో వింతలా ఉందే? ;-)
The dramas available there?
Srujana,
Its a joke!
yes, the dramas are available there.
చాలా విలువయిన కబురు చెప్పారు. మా వైపు AIR విశాఖపట్నం వాళ్ళనుకుంటాను. చిన్నప్పుడు స్కూలు కి వెళ్ళడానికి 'రిష్కా' వచేసేదా - అప్పుడు కన్నా ముందు అన్నమో, ఉప్మానో తింటామా అప్పుడు.. 'సమయం ఏడుగంటలా ఫది నిముషాలు - వాతావరణ సూచనలు - ముందుగా రైతులకు.. అంటూ మొదలు పెట్టి, సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేక వాతావరణ సూచన' అని కొంచెం సేపు సస్పెన్సు గా ఆపి, 'ఏమీ లేదు !' అని ముగించేవారు. ఇప్పటికీ భలే నవ్వొస్తుంది గుర్తు చేసుకుంటే. అయితే, తుఫాన్లొచ్చినపుడు, భారీ వర్షాలప్పుడూ, ఈ వాతావరణ సూచన భలేగా సీరియస్సు గా ఉండేది. 'ఈదురు గాలులు వీచొచ్చు, మచిలీపట్నంలో ఏడో నెంబరు ప్రమాద సూచిక ఎగురవేశారూ.. ఇలా ! అయితే, నాకిప్పటికీ, రేడియో లో గాలి (వాతావరణ) వార్తలు నాణ్యమయినవిగానే అనిపిస్తాయి.
ఇంకో ష్వీట్ మెమొరీ - మడతమంచం అంటే ఎంత బావుండేదో ! కాకపోతే, మన పెర్సనాలిటీ కి బోట్ లాగా అయిపోయేది. అందుకే.. మడతమంచం వేసుకున్నవాళ్ళంటే 'ఐ యూసుడ్ టు కుళ్ళుడు ఎ లాట్'.
Srujana,
Its a joke!
***
I know. So, my search is over abt the dramas. Thanks a lot foer a nice and informative post.
You did it again. Nice information. Now some more people can have an access to them :-)
సుజాతా,
చంపేశారు! సముద్రంలో చేపలు పట్టేవారికి సూచన విషయంలో నేను కూడా వాళ్ళు "పాజ్" తీసుకుని ఏమీ లేదు అని చెప్తే నిరాశ పడేదాన్ని! "అయ్యో, ఏమీ లేదా ఎలాగ మరి?" అని! రేడియోలో తుఫాను హెచ్చరికలు విని భయపడటం కూడా సరదాగానే ఉండేది.
oka pani cheddam baguntadi. telangana vallu prapancham lo ekkadunna vallani valla telangana ki pampi akkadi nunchi vasthe tagaledithe sari. ade kada vallaki kavalsindi.
e mata rasinanduku nannu andaru emantaro telusu. But what I want to say is... hope people can undersand. Students should not fall for those pimp politics.
THEY WANT TELANGANA. ROGHT. NOBODY HAS A PROBLEM. EVERYBODY MUST RESPECT THOSE SENTIMENTS. BUT THEY MUST DO IT IN A PROPER WAY. IF THEY WANT ANDHRA (R NOT THEY ANDHRA? TELUGU PEOPLE?) PEOPLE OUTTA TELANGANA, FIRST THEY MUST NOT GO OUTSIDE TELANGANA. EVERY TELANGANA MAN AND WOMEN SHOULD VACATE OTHER PLACES.
I have seen about this blog in eenadu. Very nice to read now. Read ur article in another blog. But I have no much touch with Radios except for the fm in my mobile. Hahaha.
BTW what is that B&G picture? Seen in all most more than 10 blogs? Any magazine?
సుజాత గారూ! మీ రేడియొ కబుర్లు బాగున్నాయి. నెను కూడా మొన్నామధ్య దీన్ని గురించె రాసాను. నా 'బంతిపూలూ బ్లాగు చూడగలరు. అది రాసినాక చెన్నై ఆకాశవాణి లొ నాకు నచ్చిన ఆ పాటల చక్రాలు కూడా కొని విని ఆనందిస్తున్నాను
Post a Comment