May 21, 2010

మనమీదేనర్రోయ్!


The Times of India నుంచి తీసుకున్న కొన్ని కార్టూన్లు ఇవి! అజిత్ నయనన్ వి! సగటు మనిషి జీవితంలో ని లొసుగుల్ని చెంప ఛెళ్ళుమనిపించి గీసి చూపే ఆర్కే లక్ష్మణ్ గీతలకు ఏ మాత్రం తీసి పోకుండా ఉన్నాయి చూడండి!


The Times of India నుంచి కొన్ని చురుక్కులు- కిసుక్కుమనిపించే చమక్కులు ఇవిగో!మినిమమ్ కాదు మాగ్జిమమ్ నవ్వులు గ్యారంటీ!























20 comments:

రవి said...

సూపర్.. ఈయన కార్టూన్ల సంకలనంలా మన ఈనాడు శ్రీధర్ సంకలనాలను ఎవరైనా ముద్రిస్తే బావుణ్ణు.

భావన said...

కిస కిస... :-))

ఫణి ప్రసన్న కుమార్ said...

ఆ స్ట్రోక్లు ఆర్కే లక్ష్మణ్ గారివిలా లేవండీ ! నిజంగా వారివేనా?

సుజాత వేల్పూరి said...

ఫణి, మీరు కరెక్టే! మార్చాను చూడండి!

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగున్నాయ్ :)
నా ఓటు కూడా ప్రారంభోత్సవ కార్టూన్ కే..

శేఖర్ పెద్దగోపు said...

హి..హ్హి..హ్హీ..మంచి కలెక్షన్ సంపాదించారు...

Sujata M said...

ha ha

naakkooda vacchindi ee mail :D

Ravi said...

@రవి
ఈనాడు శ్రీధర్ గారి కార్టూన్ల కలెక్షన్ ఇక్కడ

చివరి కార్టూన్ చూసి మాత్రం పొట్టచెక్కలయ్యిందనుకోండి :-)

S said...

బాగున్నాయ్!
గుడ్ కలెక్షన్!

మధురవాణి said...

hee hee hee :-D :-D

ఆ.సౌమ్య said...

wow excellent....last tow comments cartoons are wonderful!

Shiva Bandaru said...

అన్నీ బాగున్నాయ్. చివరిది ఇంకా బాగుంది

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

good collection... ha ha ha

భాస్కర రామిరెడ్డి said...

First one is very good.
Last one is uncomparable :)

Dhanaraj Manmadha said...

చాలా రోజులైంది మీ బ్లాగు చూసి చూస్తుంటే సింహా సినిమా చూస్తున్నంత ఆనందంగా ఉంది. నవరసాల సమ్మేళనం. ఒక కామెడీ, ఒక సీరియస్, ఒక ఎమోషన్, ఒక కరుణ (యమ ద పిట్), ఒక ఛేజ్ (పుస్తకాల్ని మీరు ఛేజ్ చేస్తున్నారుగా), కాస్త నోస్టల్జియా. :D

..nagarjuna.. said...

3D మైండ్‌సెట్, రెయిన్‌ హార్వెస్టు కేక.. :) :)
good collection

ప్రణీత స్వాతి said...

ha..ha..ha..ha..ha..ha..excellent collection. chaalaa baagundandee.

కవిత said...

Fisrt comment and tha rainwater harvest...Super andi.Good collection.Keep it up.

Unknown said...

సుజాత గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Ramu S said...

సుజాత గారూ..
బాగున్నది ఈ ప్రయత్నం. నాకు కూడా ఆ మెయిల్ వచ్చింది.
రాము

Post a Comment