డియర్ బ్లాగ్ ఫ్రెండ్స్
సారంగ వెబ్ పత్రికలో ప్రచురితమైన నా కథలన్నీ ఏరి కూర్చి, అనల్ప పబ్లికేషన్స్ "పలనాడు కథలు" సంకలనంగా ప్రచురించింది
15 ఈ కథల పుస్తకం ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది
పబ్లిషెర్ వద్ద కూడా లభిస్తుంది
అనల్ప బుక్స్
35-69/1
Second floor, GK Colony Bus stop
Near Neredmet X Roads
Secunderabad 500094
Phone: 7093800303
ధర . రూ.225
పేజీలు 180
పుస్తకం చదివి మీ అభిప్రాయాలు తెలియజేయవలసింది గా కోరుతున్నాను
0 comments:
Post a Comment