వాకిలి సాహిత్య (అంతర్జాల) పత్రిక ఈ నెల సంచిక లో డాక్టర్ కేశవ రెడ్డి నవల మునెమ్మ మీద పరిచయ వ్యాసం రాశాను. అందులో భాగం గా ఆ నవల మీద 2008 లో సాక్షి దినపత్రిక లో వచ్చిన విమర్శా ప్రతి విమర్శల ను ప్రస్తావించడం జరిగింది . ఆ వ్యాసం చదివాక మిత్రులు కొందరు ఆ విమర్శ లను చదవాలని ఆసక్తి చూపించారు . ఎలాగూ ఆ నాటి విమర్శలు అంతర్జాలం లో ఎక్కడా లభ్యం కావడం లేదు కూడా !
ఆ విమర్శా ప్రతి విమర్శ ల సిరీస్ ని ఇక్కడ పూర్తి గా ఇస్తున్నాను . ఇవి చదివాక ఒక సారి వాకిలి పత్రిక లో వ్యాసం కూడా చదివి, అభిప్రాయం తెలియజేయమని కోరుతున్నాను .
వాకిలి లో ఒక మిస్టీరియస్ మునెమ్మ ,వ్యాసాన్ని చదవండి
1 comments:
Namaskaaram Sujatha garu,
Nenu Namini gaari kathaa sankalanaala kosam vethukuthunnanu kaani bayata market lo prasthutham dorakadam ledhu.
Mee daggara kanuka Namini gaari kathasankalanaalu kanuka unte avi nenu photo copy teesukovaali anukuntunnanu.
meeru kanuka photo copy teesukovadaniki anumathi isthe ee kinda ichina mail ID ki epudu elaa teesukovaalo mail cheyagalaru.
email: vishwanath.jupudi@gmail.com
Dhanyavadamulu.
Vishwanath
http://www.andhrashaakamu.blogspot.in/
Post a Comment